Elon Musk: 'X' సంస్థను.. xAIకు విక్రయించిన ఎలాన్ మస్క్..! 3 d ago

featured-image

తన సోషల్ మీడియా 'X' సంస్థను.. అలాగే తన AI కంపెనీ xAIకు విక్రయించినట్లు ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఇందునిమిత్తం xAI $45B చెల్లించనుంది. ఈ క్రమంలో $12B అప్పు పోగా X విలువ $33Bగా ఉండనుంది. xAI వాల్యూ $80B అని మస్క్ వెల్లడించారు. ఇక నుంచి ఇవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయని.. కలిసి పని చేస్తాయని పేర్కొన్నారు. ఈ కంబైన్డ్ కంపెనీ యూజర్లకు జ్ఞానంతో పాటు ఉపయోగకరమైన అనుభవాలను ఇస్తుందని తెలిపారు.

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD